కౌసల్య;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 ఈ దుస్థితిని గమనించిన సుమిత్ర వచ్చి కౌసల్యను తన మందిరంలోకి తీసుకొని వెళ్లి ఓదార్పు మాటలతో  ఊరడిస్తుంది. ఇంతలో సుమంత్రుడు వచ్చి శ్రీరాముని దండకారణ్యంలో విడిచి వచ్చానని చెప్పగానే వారి దుఃఖ సముద్రం కట్టలు తెంచుకుంది. వార్త విన్న దశరథుడు స్పృహ కోల్పోయినంత పరిస్థితిలోకి జారిపోయాడు ఆఖరికి శ్రీరాముడు సీతా లక్ష్మణుడు అడవిలో ఎక్కడ వదిలావు ఎలా ఉన్నారు అని అడిగే స్పృహ కూడా లేకుండా పోయింది కౌసల్య అప్పుడు కైకేయి భయం ఇంకా మిమ్మల్ని పిడిస్తున్నదా మాట్లాడరేమి అని భర్తను అడుగుతుంది అప్పుడు దశరథుడు కౌశల్య కటిన వచనాల్ని విని అంతటి సౌమ్యరాలను నుంచి ఇలాంటి మాటలు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపోయాడు ఈ సంఘటన ద్వారా ఇక్కడ వాల్మీకి మహర్షి  ఒక సత్యాన్ని ప్రబోధిస్తాడు. కౌసల్య ఒక దివ్య స్వరూపిణి అయిన లోకరీత్యా ఆమె మాతృ హృదయం కల నారి మణి అడిగిమని వ్యక్తిత్వంలో ద్వియత్వం ఉన్న మానవత్వంలో క్రూరత్వం ఉన్నది పుత్ర ప్రేమ   భంగపడినప్పుడు కలిగే మనోవేదనకు కౌసల్య ఇప్పుడు ప్రతీకగా నిలిచింది సుమంత్రునకు అన్నీ విషయాలు తెలుసు కాబట్టి దశరథుడు సుమంత్రుని సమాచారం ఏమని అడిగాడు కౌశల్యకు మరింత వేదనను కలిగించకూడదని దశరధుడు కొంచెం సేపు ఆగి సుమంత్రుని వివరాలడుగుతున్నాడు సుమంత్రా నీవు రాముని ఎక్కడ విడిచావు ఏ పొదల మాటున సేదతీరుస్తున్నాడు  బహిరంగ ప్రదేశంలో పడుకుని ఉన్నాడా శ్రీరాముడు వెళ్లే సమయంలో మాకు ఏదైనా చెప్పమన్నాడమ్మా శ్రీరాముడు చెప్పినదేమంటే  దుఃఖితుడైన తండ్రిని మునుపుటి  వదిలే సమాధానం చెప్పాడు నన్ను మీ కుమారునిగా భావించి మీ అన్ని విషయాల్లో జగరుకునిగా ఉండమని నాతో స్వయంగా చెప్పాడు తల్లి అని చెప్పాడు శ్రీరాముని ప్రియ సందేశాన్ని విన్న కౌసల్య సంతోషించడం మాని అని దశరథుని పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పట్ల ఈ విధంగా మీరు ప్రవర్తించడం తగున ఇది అవమానం కాదా వనవాసం మృగే గానే శ్రీరాములయ్య వచ్చాక తిరిగి వచ్చిన రాజ్యపాలనకు రాజయ్య అందుకు అంగీకరించడు సింహం శేష ఉచ్చిస్టాన్ని స్వీకరించదు. కైక ఈ సాంగత్యానికి దాసుడవై ఇంత ఘోరానికి వడిగట్టారా కైకేయి చేతలతో మీ మతి పోయినట్టుంది పాపం దశరథుడు ఈ కఠోర వచనాలను విని మిన్న కుండుట కంటే ఏం చేయగలడు.

కామెంట్‌లు