నా దేశం పుణ్య చరిత- యడ్ల శ్రీనివాసరావు-విజయనగరం 9493707592
 నా దేశం వేద భూమి
నా దేశం ధన్య భూమి
నా దేశం మహామహులు కన్న దేశం
నా దేశం రత్నాల గర్భం
మానవతకు నిలయం నాదేశం
రత్న గబ్బసిరులు కన్నది నా దేశం
కవి పొంగవులకు అన్నది నా దేశం
స్వతంత్రం కోసం పాటుపడిన వారిని కన్నది నా దేశం
నా దేశం భవ్య దేశం
నా దేశంలో పుట్టడం ధన్య చరితం

కామెంట్‌లు