బాలు కవితకు ప్రశంస


 శ్రీకాళహస్తి :పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు,కవి, రచయిత, మిమిక్రీ కళాకారుడు కయ్యూరు బాలసుబ్రమణ్యంకు అయోధ్య రామ మందిరం నిర్మాణం సందర్భంగా మహతీ సాహితీ కవి సంగమం సంస్థ  ఏర్పాటు చేసిన అయోధ్య రామునికి అనంత కవితార్చన కవితల సంకలనం
లో ఎంపిక కాబడి ప్రశంసాపత్రం ను
అంతర్జాలంలో అందచేశారు.రాముని పై వంద కవితల సంకలనం పుస్తకంలో తన
కవిత కూడా చోటు చేసుకున్నందుకు
చాలా ఆనందంగా ఉందని బాలు తెలియచేసాడు.
కామెంట్‌లు