స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి

  నవభారత నిర్మాణంలో యువత ముందు నిలవాలని ఆకాంక్షించే స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకోవాలని జాతీయ సాహిత్య పరిషత్ కవులు ఎన్నవెల్లి రాజమౌళి, ఉండ్రాళ్ల రాజేశం, కోణం పర్శరాములు, బస్వ రాజ్ కుమార్, బి సుధాకర్, రాచకొండ భూపాల్ తదితరులు తెలిపారు. విశ్వవ్యాప్తంగా హిందూ ధర్మం కొరకు కృషి చేసిన స్వామి వివేకానందుడి బాటలో సాగాలన్నారు.

కామెంట్‌లు