చిత్రానికి పద్యం సాహితీసింధు ,పద్యగుణవతి సరళగున్నాల

 ఓటుకు నోటునమ్మకు నదోగతి పాలగు మానవుల్ మరే
వాటము జిక్కకన్ నెదుగు పక్కకు బోవును ద్రవ్యలోటుతో
కూటికిలోటువచ్చుమదికోర్కెలుదక్కక నేళ్ళకేళ్ళుగన్
పాటులు దప్పకన్ మనసు బాధకులోనగుజూచి నడ్వరా
కామెంట్‌లు