చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 కందం
===
ఆపన్నుల గాచు దొరవు
కోపముఁ జూపంగ నేల? కూళను గాదే!
నే పసిబాలుడ నయ్యా!
తాపముఁ దొలగించుకొమ్ము!దానవవైరీ!//

కామెంట్‌లు
Jayasree Pavani చెప్పారు…
చక్కని పదాల కూర్పు గాయత్రిగారి నేర్పు.
Jayasree Pavani చెప్పారు…
చక్కని పదాల కూర్పు...గాయత్రిగారి నేర్పు. 👏👏