* కోరాడ బాలగేయాలు *
  "పెద్దలూ కాస్త ఓపిక..! "
   *****†*
పిల్లల ప్రశ్నలకు ఆలా
 విసుక్కొ రాదు పెద్దలూ ! 
 ఏది ఏమిటో .....
       .- ఎందుకో....ఎలాగో
  తెలుసు కుంటున్న.... 
      వయసు వారిది....! 

ఈ ప్రశ్నించే   తత్వమే... 
  మనిషిని... మహోన్న తుని
          ... జేసింది.....! 
  ఈ సుఖమైన.... 
           బ్రతుకు నిచ్చింది !! 

కొండ గుహలలో.... 
    ఉండే మనిషిని... , 
      భవంతు ల్లోకి తెచ్చింది ! 
    భోగా లెన్నో ఇచ్చింది..!! 

ఈ జిజ్ఞాశ యే...... మనిషిని
   ఆకాశ0లో  పక్షిలా... 
    ఎగరటాన్నినేర్పింది....నీటిలో     చేపలా ఈదటం మప్పింది..! 

సముద్ర గర్భ0 సో ధించేలా
  అంతరిక్షాన్ని  సాధి0చే లా
     ఎన్నెన్నో ఘన కార్యా లలో
    విజేతగా... నిలి పింది...! 

పిల్లలు అడిగే ప్రశ్న లకు
  విసుగు కుని,.... 
     కసరుకోరాదు పెద్దలూ.. 
   ఓపికగా విడమరచి.. 
 తెలియ జెప్పాలి ఎప్పుడూ!! 
       ******

కామెంట్‌లు