సబ్బు!!!!;- ప్రతాప్ కౌటిళ్యా
ఎన్ని లోకాలు ఏకమైనా సరే
ఎన్ని శోకాలు ఎదురైనా సరే
తలవంచకు !!
నీ ముఖాన్ని దాచి పెట్టకు!!

ఎన్ని అవమానాలైనా సరే
అవి అన్ని
ఎన్ని బహుమానాలైనా సరే
తలవంచకు!!
నీ ముఖాన్ని చూపకుండా ఉండకు!!

ఎన్ని అపజయాలైనా సరే
ఎన్ని అపనిందలైనా సరే
తలవంచకు!
నీ ముఖాన్ని దాచి పెట్టకు!!

ఎంత దరిద్రమైన సరే
ఎంత అపవిత్రమైన సరే
తలవంచకు!!
నీ ముఖాన్ని లోకానికి చూపించకుండా ఉండకు!!!

ముక్కోటి దేవతలు ఒక్కటైనా సరే
నీవు ఒంటరి అయినా సరే
తలవంచకు!!
నీ ముఖాన్ని లోకానికి చాటేయ్యకు!!

కులం ఏదైనా సరే
మతం ఏదైనా సరే
తలవంచకు!!
లోకానికి నీ ముఖాన్ని చాటేయ్యకు!!?

పై జబ్బులు అంటు వ్యాధులు
కానీ సబ్బుకు మలినం అంటదూ!!!?

26 జనవరి ని పురస్కరించుకుని.
జైహింద్
ప్రతాప్ కౌటిళ్యా 🙏
[1:04 pm, 24/01/2024] Pratap Koutilya: సబ్బు!!!!
       ప్రతాప్ కౌటిళ్యా 🙏

ఎన్ని లోకాలు ఏకమైనా సరే
ఎన్ని శోకాలు ఎదురైనా సరే
తలవంచకు !!
నీ ముఖాన్ని దాచి పెట్టకు!!

ఎన్ని అవమానాలైనా సరే
అవి అన్ని
ఎన్ని బహుమానాలైనా సరే
తలవంచకు!!
నీ ముఖాన్ని చూపకుండా ఉండకు!!

ఎన్ని అపజయాలైనా సరే
ఎన్ని అపనిందలైనా సరే
తలవంచకు!
నీ ముఖాన్ని దాచి పెట్టకు!!

ఎంత దరిద్రమైన సరే
ఎంత అపవిత్రమైన సరే
తలవంచకు!!
నీ ముఖాన్ని లోకానికి చూపించకుండా ఉండకు!!!

ముక్కోటి దేవతలు ఒక్కటైనా సరే
నీవు ఒంటరి అయినా సరే
తలవంచకు!!
నీ ముఖాన్ని లోకానికి చాటేయ్యకు!!

కులం ఏదైనా సరే
మతం ఏదైనా సరే
తలవంచకు!!
లోకానికి నీ ముఖాన్ని చాటేయ్యకు!!?

పై జబ్బులు అంటు వ్యాధులు
కానీ సబ్బుకు మలినం అంటదూ!!!?

26 జనవరి ని పురస్కరించుకుని.
జైహింద్
ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు