ఆర్ట్ & క్రాఫ్ట్ లో పె ద్దేముల్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ;- వెంకట్ :మొలక ప్రతినిది
  నగదు బహుమతులను అంద చేసిన  సొసైటీ  ప్రధాన కార్యదర్శి నవీన్  నికొలనాన్ RCO  dr.శారద వెంకటేశం 
  ఆర్ట్  టీచర్  లింగ రాజు ను అభిందిన  కార్యదర్శి ,RCO

 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల మరియు పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన renaissance రాష్ట్రస్థాయి  స్ప్లాష్ ( ఆర్ట్ అండ్ క్రాఫ్ట్) పోటీలు మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిగుట్ట గురుకుల పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో పెద్దేముల్ గురుకుల పాఠశాల విద్యార్థులు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధాన కార్యదర్శి 
నవీన్ నికోలస్ మరియు జాయింట్ సెక్రటరీ J.శారద, హైదరాబాద్ రీజన్ కోఆర్డినేటర్ డాక్టర్ శారద వెంకటేష్  చేతుల మీదగా బహుమతులు  అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రధాన కార్యదర్శి నవీన్ నికోలస్ IAS గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులు ఆటలు చిత్రలేఖనంలో అన్ని రంగాలలో రాణించాలని తెలపడం జరిగింది.
 1.యు నందివర్ధన్  9వ తరగతి విద్యార్థి ప్రధమ బహుమతి 10,000( పదివేలు) రూపాయల నగదు అవార్డును పొందడం జరిగింది.
2.కే.శ్రీనివాస్ 9వ తరగతి విద్యార్థి ద్వితీయ స్థానంలో 7500  రూపాయల అవార్డు పొందడం జరిగింది.
3..టి మహేష్  7వ తరగతి విద్యార్థి మూడవ స్థానంలో 5000 రూపాయల అవార్డు పొందడం జరిగింది.
 పెద్దేముల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పి.సుజాత వైస్ ప్రిన్సిపాల్ డి.సుభాష్ మరియు పాఠశాల సిబ్బంది బహుమతి పొందిన విద్యార్థులను మరియు 
మెంటర్ టీచర్ డా. గోనె లింగరాజు( ఆర్ట్ టీచర్ ) ని శుభాకంక్షలు తెలిపి అభినందించారు.

కామెంట్‌లు