చిత్రానికి పద్యం సాహితీ ,పద్యగుణవతి సరళగున్నాల

  లాలపోసి జోల లాడించి బువ్వల
నోటికందజేయ కూటికొరకు
తిప్పలన్నిబడిన, తప్పెటమోతల
తన్నిద్రోసె మూర్ఖ తనయులెల్ల
కామెంట్‌లు