11.
చంపకమాల.
జలధిజ నీకు తోడు చన చల్లగ లోకము నేల వేంకటా
చలమున గొల్వు తీరితివి సజ్జను లెల్లరు సేవచేయగన్
ఫలితము నిచ్చువాడ!నిను వాసిగ కొల్చిన నిత్య సూరులన్
దలచిన చాలు పుణ్యమట తల్చెద భక్తిగ మ్రొక్కుచున్ హరీ!//
12.
చంపకమాల.
హృదయకవాటమున్ దెఱచి హృష్టిగ నిల్పితి నీదురూపమున్
సదమల భక్తి పుష్పముల సంతస మొందుచు సేవ చేయుదున్
గదలక సేద తీరవయ!గానవిలోల!ప్రభూత తేజ!నీ
వదనము గాంచినన్ దొలగు పాపపు పంకిల మంతయున్ హరీ!//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి