అహల్య;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322

 గౌతముడు ఇంద్రనీ వైపు అగ్ని దృష్టి కోణాన్ని ప్రసరిస్తున్నప్పుడు ఇంద్రుడు కూడా తన సహస్రక్షాల్ని ప్రయోగించి ఉండవచ్చు. ఎందుకంటే గౌతముని శాపం ఇంద్రుడుపై కల్పితులైనాడని గ్రహించవచ్చు వాల్మీకి రామాయణంలో ఇంద్రుడు కేవలం కాదు కామ వాంఛ ప్రాబల్యంతో అహల్య వద్దకు పోలేదు దేవతలకు సాయం చేయాలనే గొప్ప లక్ష్యం కూడా ఆయనలో ఉంది పొందినప్పుడు దానిని దిక్కను చేకూర్చాలని దేవాహితైక దృష్టి ఉంది ఈ దైవకార్యాన్ని నిర్వహించడానికి గౌతముడు ఆశ్రమానికి ఇంద్రుడు వచ్చాడు దైవ కార్యము నెరవేర్చడంలో తన పేరు ప్రతిష్టలను కూడా లెక్కపెట్టలేదు ఇంద్రుడు ఈ  ఈ పని అంతా ముగించుకుని శాఖలో పనిచేస్తాడు దేవతలందరూ అభినందిస్తారు. అహల్య మనసు చూడకుని గౌతమ మహర్షి తపస్సును భంగపరిచినందుకు మరీ సంతోషించి అభినందిస్తారు చాలా మాత్రమే భవిష్యవాణి ప్రకారం అయోధ్య రాజకుమారుడు బాలుకుడైన రాముడు తన సోదరుడు లక్ష్మణుడు మంత్ర గురువు విశ్వామిత్రులతో కలిసి సిద్ధాశ్రమాన్ని (గౌతముని ఆశ్రమం) చేరుకుంటారు కానీ శూన్యం ఆశ్రమాన్ని ఆవరించినది చూసి శ్రీరాముడు ఆశ్చర్యానికి లోనైనాడు ఇది గమనించిన విశ్వామిత్రుడు శ్రీరామునకు పూర్వక తంతా వివరించాడు ఈ కథని వింటూ శ్రీరాములు విశ్వామిత్రుని వెంట నడుస్తూ ఉండగా శ్రీరాముని ముందు ఒక సుందర స్త్రీ యొక్క స్వరూపం  పరోక్ష వెలుగులో కనిపిస్తూ రాముని చెంతకు వస్తున్నట్లుగా కనిపించింది.
సృష్టికర్త యొక్క అపూర్వ సృష్టి అప్పటివరకు ఎందుకు అదృశ్య రీతిలో ఉన్నది ఆశ్చర్యలో శ్రీరాముడు మునిగిపోయాడు  ధూళి ఆక్రమించిన జ్యోతిలా మేఘ శాధితమైన చంద్రునిల నల్లని మేఘాలకు మధ్య ఎండల నీళ్లు ఇప్పటివరకు అదృశ్య రూపంలో ఉండి తేజోమయమైన వెలుగు తన ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది ఆ అదృశ్య రూపాన్ని ఎప్పుడు శ్రీరాముడు సమీపించాడు అదే సమయంలో ఆ అదృశ్య శక్తి స్వరూపిణిగా ఒకసారిగా తన స్వరూపాన్ని సహకారం చేసుకుంది  ఈ విధంగా పించింది రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు శాపముక్తురా రావడానికి కారణం బూతుడైన రమణీయ రాజకుమారుడు రాముడు తన పాదాలపై పడి నమస్కరించడంతో అహల్య ఆనందానికి అవధులు లేకుండా ఉంది వాత్సల్యము కృతజ్ఞత ఆనందం అంతకు మించిన ఈ మంగళమయ సమయంలో అహల్య హృదయంలోనికి ఆహ్లాద తరంగణి చొచ్చుకు కొనిపోయింది.
కామెంట్‌లు