ఆ సమయంలో ముందు బాటలో తుపాకీ మోగింది శరణార్ధుల ఆయుధాలను చేతితో ఎత్తి పట్టుకొని ఉన్న సమయంలోనే వెనకనుంచి మరొక తుపాకీ మ్రోగింది మధ్యలో ఉన్న ఈ సేవకుడు నాకు మతులు పోయాయి కుడి ఎడమ ప్రక్కల గోలగా పులి అరుపు వినిపిస్తోంది దిక్కు తోచక ఆ సేన చిక్కుబడిపోయింది చివరకు ముళ్ళ పొదల మధ్య ఒక కంఠం గభీరంగా వినిపించింది. వారి తమ్ములన్నీ వదిలిపెట్టి అందరు చేతులు పైకెత్తి ప్రాణాలు ఉన్నంతవరకు నిలబడండి అని వినపడగానే అందరూ ఆయుధాలను విడిచి ఉన్నారు తెలియదు. ఏం చేస్తారో అర్థం కాదు చేతులెత్తి మందలుగా నిలబడ్డారు అప్పుడు వద్దిరాజు ఆజ్ఞలను ఇచ్చాడు ఆయుధాలను తూటాలను అక్కడ పెట్టండి.
వెంటనే మీరు దూరంగా వెళ్లిపోండి తిరిగి చూడవద్దు ఒకవేళ మీరు చూస్తే మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉండవు నేను వెను తిరిగి పొండి అని మళ్ళీ చెప్పడంతో ఐదుగురు అక్కడ ఆయుధాలను వీడి కట్టలు కట్టలుగా కట్టి నెత్తిన పెట్టుకొని నేను చెప్పేంతవరకు కదలకు ముందు కాలిబాట వరకు రండి అని ఆజ్ఞ ఇవ్వగానే ఐదుగురు ఆ పని నెరవేర్చి దగ్గర పెట్టుకొని ముందుకు నడిచారు
మూర్ఖసైనిక గళం వెనక చూడకుండావెర్రి ముఖాలు వేసుకుని ముందుకే నడిచారు ఆ కాలి బాటలో కొంత దూరం నడిచిన తర్వాత కట్టలను ఒక చోట పెట్టండి అంటూ మాటలు వినిపించాయి ఆ మాట వినగానే మనసులో భారం సగం తగ్గిపోయినట్టుగా భావించారు కట్టలను దించాడు. వెనకకు తిరగకుండా ఈ వనాన్ని వదిలి వెళ్ళిపొండి అని పలికిన తర్వాత వారు మనసులో అతనికి మొక్కుకుంటూ పరుగు పరుగున వాడు పారిపోయారు వాడు దించిన కట్టలను కళ కళ నవ్వుతూ మాన్యవీరులందరూ రాజు దగ్గరకు చేరారు అగ్గిరాజు వ్యూహములను ఆలకించిన రాజు అగ్గిరాజు పొంగి పోయే అంతవరకు పొగడ సాగాడు ప్రజల సేవకు ముందు పరిగెత్తు వీరుడు తుఫాను గాలికి తొట్రు పడకుండా వైరి వీరులు ఎంతమంది ఎంత సాహసంతో ఉన్నా వారి సాహసాన్ని మించిన సాహసంతో ఆ సైనికుల మధ్యలో చేరి అగ్గిరాజు అరివీరులు ఎవరిని బంధించడానికి ప్రయత్నం చేశారో వారిని అందరిని విడిపించేశాడు అంత సాహసి రాజుకు దొరకడం ప్రజల అదృష్టం.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి