ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322.

 పాప పుణ్యాలు తెలియని సామాన్య ప్రజలు కొంతమంది నమ్మారు కొంతమంది  సీతారామరాజు ఎందుకు ఇలాంటి పనులు చేస్తాడు ఈ జన్మలో నిజంగా అతను చేసినా మేము నమ్మము అని కొంతమంది  ఆలోచనలో పడిపోతున్నారు  హీనచిత్తులైన వారు ఎవరో  రామరాజును అలా చేశారు అంటే నమ్మటం లేదు  కట్టిన మనసుతో ఉన్న రుధర్డ్ దీనిని అవకాశంగా తీసుకొని  ఎంతో  చాకచక్యంగా  మరికొంత విషయాన్ని నింపి ఆ వార్తను ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. ప్రజలకు అది ఎంతో కటువుగా తోచింది  అది కాదు  అలా జరిగే ఉండదు అని చెప్పేవాడు ఒక్కడు కూడా లేకపోయారు  అది నిజమని నమ్మకపోవడమే కాక  కాదని వాదించేవారు కొంతమంది బయలుదేరారు. దేశం బానిసత్వంతో మగ్గుతూ ఉంది  భారతీయులందరూ పరువును కోల్పోయి  పరదేశియుల పాదాల కింద  హి రంగా చేతులు కట్టుకొని జీవితాలను కొనసాగించే దుస్థితికి వచ్చింది. ఏం చేయాలి అని ఊహా ప్రజలలో కొంతమంది  విప్లవ మార్గాన్ని చూడడమే మార్గము  ఫలితాల పోస్తున్నారు  దానిని ఆసరాగా తీసుకొని రాజు  దానికి అగ్నిని రగిలించి  పనిగట్టుకొని  పల్లెలలో పట్టణాలలో  ప్రచారం చేస్తూ  ప్రభుత్వం చేస్తున్న  దుష్ప్రచారాలకు  వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు  నిజం ఏదో తెలియచేయడానికి పూనుకున్నాడు  ప్రభుత్వ వార్తలను  పటిష్టంగా ఖండిస్తున్నాడు  అయితే తనకు యంత్రాంగం లేదు  అప్పుడు రాజు ఆలోచించి ఒక లేఖ కాంగ్రెస్ వారికి అందేట్టుగా వ్రాశాడు మా మన్యయువతులందరూ  ఒక బృందంగా ఏర్పడి ఉద్యమ  పద్ధతిలో  భారతదేశ దాస్యశృంకలలను తెంచడం కోసం  మేమంతా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నాం  ఆనాడు శ్రీరామచంద్రమూర్తి వనములో ఉన్న  వానరులతో కలిసి  రాక్షసులను ఎలా నాశనం చేశాడో  ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకొని  వనవాసి సోదర వీరులతో కలిసి దండుగా  మారి  ఆంగ్లేయ పాలనను రద్దు చేయడం కోసం  భారత దేశంలో స్వాతంత్ర్య కాంతులు వెల్లి విరియడం  కోసం  ఏర్పడిన విప్లవ జ్యోతి రగిలించిన ఉద్యమం మాది  దీనిని మన జాతి జనులకు తెలియజేసి  నేను చేస్తున్న ఈ సమరానికి మీరు సహకరించాలి  ఈ దొరబాబులందరూ మమ్మల్ని దొంగలు అంటూ మోసపు వార్తలను  ప్రచారం చేస్తూ  మేము చేసే సుప్రయత్నాన్ని భంగం చేయాలన్న అభిప్రాయంతో  వారు ప్రయత్నం చేస్తున్నాడు.
కామెంట్‌లు