గురువు అంటే కల్పతరువు- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
 గురువు అంటే కల్పతరువు
గురువు అంటే జ్ఞానవృక్షం
గురువు అంటే అజాతశత్రువు
గురువు అంటే తండ్రి
గురువు అంటే నిత్య విద్యార్థి 
గురువు అంటే దయార్ద్ర హృదయుడు
గురువు అంటే లౌకికవాది
గురువు అంటే ఆదర్శ వాది
గురువు అంటే సహనశీలి
గురువు అంటే సౌజన్యమూర్తి
గురువు అంటే మార్గదర్శి
గురువు అంటే ఇష్టసఖుడు
గురువు అంటే పరోపకారి
గురువు అంటే హితవరి
గురువు అంటే లోభరహితుడు
గురువు అంటే వాస్తవికవాది
గురువు అంటే హేతువాది
గురువు అంటే నాయకుడు
గురువు అంటే సహచరుడు
గురువు అంటే తన శిష్యులకై
నిరంతరం పరితపించే విద్యావ్యాసంగకుడు
గురువు అంటే త్రికాల జ్ఞాని
గురువుఅంటే తరగని ధనమునందించిన
మహావిద్యాగుణధనసంపన్నుడు
గురువు అంటే ఆబాలగోపాలాన్ని అలరించే
అక్షరకృషీవలుడు


కామెంట్‌లు