భువనేశ్వర్ లోని స్తూ పాలు ;-ఆర్.రమాదేవి- మాగోపాల్ వూరు : అంగూల్ (ఒడిస్సా )

 ఒరిస్సా భువనేశ్వర్ కి దగ్గరగా దవులగిరి లో అశోకుడు చేసిన కళింగయుద్ధము2300సంవత్సరాల కిందట  262 BC నాటిది
 ఇచ్చట స్థూపాల మీదవున్న లిపి బ్రహ్మీ.
అశోకుడు అతనికి నచ్చిన విషయములు
 తన పిల్లలకు రాబోయే తరాల
 వంశం ము వారికిఇహ పరములు,ఆచరించవలసిన ప్రాపంచికమంచి విషయములు
 తన వారు నేర్చుకోవాలని తెలుసుకోవాలని ఎలాఅ నుకుంటున్నాడోఅదేవిధంగా త నప్రజలహిత ముకూడాకోరి రాయించినవి స్థూపం లోని విశేషాలు.
 చరిత్ర ప్రకారము తెలుస్తున్న విషయములు అశోకుడు కళింగ యుద్ధంలో ఇరువైపులా సైనికులు మరణించుటవలన
 రక్తము ఎరులుగా పారినది అది అంతాయుద్ధముజరిగినప్రదేశము ప్రక్కనించి "డయ"అను నదిప్ర వహిస్తున్నా ది .
 ఆ నది అంతారక్త ప్రవాహంతో
 ఎర్రగారక్తపు పురంగుగామారి
 ప్రవహించుట చూసిఅశోకుడు హృదయము చలించినవాడై
 బౌ ద్ధ మతములోనికి మారిపోయినట్లు గా స్థల విశేషములు  చిరిత్ర కారుల వలన తెలియుచున్నది.
కామెంట్‌లు