చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 కందం 
======
పుస్తకమొక్కటి చాలును
మస్తకములను వెలిగించి మనుగడ నీయున్ 
విస్తారమైన జ్ఞానం
బస్తిత్త్వము నిల్పుచుండి యతిధృతి నొసగున్//
.

కామెంట్‌లు