సమస్యా పూరణ ; - సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

 హే శివా!శివశివ శివా హే మహేశ.   
==========================      
  చేరబోయితి శ్రీశైల దారిగనుచు
కన్నులారంగ దర్శింప క్రమ్ముకొనిన
చీకటులు విడ , మనసున జిలుగులందె
హేశివా !శివ శివ శివా హే మహేశ
కామెంట్‌లు