అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగుట , తొగుట మండలం, సిద్దిపేట జిల్లా
వందేమాతరం ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఫిబ్రవరి 21 నపాఠశాల రథసారథులు ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏ.ఉపేందర్ గారి అధ్యక్షతన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థుల సమక్షంలో పద్య ధారణ పోటీలు , 10 వ తరగతి విద్యార్ధులకు తెలుగు వ్యాకరణం, ఛందస్సు, పదజాలం పై క్విజ్ మరియు పాటల పోటీలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో బహుమతులను వందేమాతరం ఫౌండేషన్ వారు అందజేశారు.
వెలకట్టలేని పుస్తక భాండాగారాన్ని గ్రంథాలయానికి బహుకరించారు. మా పాఠశాల విద్యార్థులు 6,7 వ తరగతి పిల్లలు 65 పద్యాలకు పైగా శతకపద్యాలు కంఠస్థం చేశారని తెలుపుటకు సంతోషిస్తూ, వందేమాతరం ఫౌండేషన్ వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది , విద్యార్థినీ విద్యార్థులు పేరు పేరునా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాము.
ప్రధానోపాధ్యాయులు
జి.ప.ఉ.పా.తొగుట
మండలం తొగుట
సిద్దిపేట జిల్లా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి