జీవహింస;- మమత ఐల-హైదరాబాద్-9247593432
 ఆధ్యాత్మిక పద్యం
=============
తే.గీ
జంతు సంహార మెందుకు జగతినందు
మూగ జీవాల హత్యలు మోదమగునె
వాటి గుణదోషమంటగా ఘనముగాను
బాధ గురిబెట్టి కొట్టదా బాణమల్లె
కామెంట్‌లు