శూర్పణఖ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 దీనివల్ల సీతారామలక్ష్మణులకు తాత్కాలికంగా కొంత బాధ ఆగ్రహం కలిగినా తుదకు అందరికీ శుభమే కలుగుతుంది లోక కళ్యాణంతో పరిపూర్ణ ఉత్తీర్ణత లభిస్తుంది భవితవ్యం చాలా ప్రబలమైంది ఏది ఎలా జరగాలో అలాగే జరిగి తీరుతుంది శ్రీరాముడు అంతటి మర్యాద పురుషోత్తముని మనసులో పరిహాసం కలిగించడానికి శూర్పణఖ ప్రయత్నిస్తుంది కానీ లక్ష్మణులు కూడా ఈ పరిహాసప్రియత్వం నుంచి లాభం పొందాడు కానీ పాపం శూర్పణఖకు ఇవేమీ అర్థం కావు ఆమె కామాతుర స్త్రీ మాత్రమే ఈ సంభాషణలు ఈ సంఘటనలు అన్నీ కలగలిసి అందరి మనసులను జఠినపరిచాయి భవిష్య గమనాల్ని విధి మాత్రమే నిర్ధ రించాల్సిన స్థితి ఏర్పడింది పరిహాసం ఎటువంటిదైనా కొన్నిసార్లు దానివల్ల భయంకర పరిణామాలు సంభవిస్తాయి.
ఈ విషయసూచనే మనకు పంచవటి ప్రసంగాల్లో జోతకమవుతుంది శూర్పణఖ అనేక విధాలుగా విభిన్న అభిప్రాయాలను వింతగా చిత్రీకరిస్తుంది  శ్రీరాముని నుంచి సీతమ్మను వేరు చేయడం ఈ సూత్రాల్లో మొదటి మెట్టు రామలక్ష్మణుల మధ్య సీతారావణుల మధ్య  భేద భావాలను కల్పించ ప్రయత్నించడం రెండవ మెట్టు కానీ ముఖ్యంగా సీతారాముల మధ్య మానసిక అఘాతాన్ని సృష్టించి  వేరు చేయడంతో సూర్పనకు విఫలమైంది వాణి అర్థము మీరు తరంగము చంద్రుడు వెన్నెల ఎలా ఆవిభాగ్యము వేరు చేయలేము అలాగే ఒకే తత్వ భావనకు సీతారాములు రెండు సమ్మిళిత భావాలు శూర్పణఖ  క్షుద్రాది క్షుద్ర భావాలు ప్రలోభాలు శ్రీరాముని ముందు చెల్లుబాటు అవుతాయా సీతాదేవిలో మరీ ముఖ్యంగా రావణుడు మనకు అనేక ప్రలోభాలతో ఆకర్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె మనో దృఢత్వం నిశ్చల నిర్మల బుద్ధి వైభవం మనం చూడవచ్చు. సీతాదేవి రావణుని సర్వసంపదలని సౌందర్య వీర పరాక్రమాలను తృణప్రాయంగా తిరస్కరించింది తన ప్రతి అణువులో శ్రీరాముని సమాయత్వం చేసుకున్న దేవి  సీతాదేవిలో గల నిష్టాగరిష్టతకు ప్రతికూల రూపమేషోర్పడక  సూర్పనఖ  సీతాదేవిత్య పరిపూర్ణతను పావన మనోస్థితిని గురించి సూర్పనగా చాలా ఉపయోగపడింది ఎందుకంటే సూర్పనకు ఎంత  చెంచలనారియో సీతాంత విశుద్ధ    సాధ్విమణి  జానకి ఎంత అంతర్ముకురాలో సూర్పనఖ అంత విషయ వాసిని ఈ అంతరం మైతిడి సోర్పడక పేర్లతోనే తెరిచిపోతుంది మైథిలి అనగా  ఏకాంత భావన మరియు ధ్యానముద్రలో నిమీడిత నేత్రాలు విశేషించి కనకమయ కమనీయతకు ప్రాతినిధ్వం  ప్రతినిధిత్వం వహిస్తుంది ఇటీశ్వర్ పడక పొడవు పొడవు గోడలతో గుర్తించబడుతుంది గోళ్ళ చేతుల సౌందర్యం పెంచుతాయడైతే నిజం కానీ అతి చేస్తే మాత్రం ఇతరులకు ఇబ్బంది కలిగించడం మాత్రం తప్పదు.


కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం