కనురెప్పల మాటున ;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
గతాన్ని గుర్తుంచుకో --
వర్తమానం వాడుకో---
భవిష్యత్తు ఆశాజనకమే--

మూసిన కనురెప్పల మాటున
స్వప్నం
పరిశ్రమిస్తే?
స్వప్న సాకారం .

దయలేనిది కాలం
కానీ?
దయార్ద్ర హృదయులు
మనచుట్టూతే---!?

కళ్ళలో కన్నీటిసాగరాలు
కడుపు చించుకుంటే
కాళ్ళమీద పడుద్ది

రచన
అంకాల సోమయ్య
దేవరుప్పుల
జనగాం
9640748497
[9:04 pm, 26/03/2024] Somaiah Ankaala: ఒక పాట
@@@@
 ఒక పాట
శతఘ్ని

ఒక పాట
సమర శంఖం

ఒక పాట
జన చైతన్యం

ఒక పాట
అగ్గి బరాట

ఒక పాట
బానిసత్వపు విముక్తి గీతం 

ఒక పాట
స్వాగతం
స్వగతం

సమ్మోహనం
స్వస్థత

పాట 
 పుట్టుకనుంచి చావు దాకా

శ్రమ జీవనం నుండి శ్రమ సౌందర్యం దాకా

సామాజికీకరణ నుండి
సామాజిక చైతన్యం
దాకా

పాట ప్రస్థానం
అమోఘం 
అద్భుతం
అనిర్వచనీయం

కామెంట్‌లు