మనిషి కి మరణం తప్పదుమరీ మనీ మీద యింత యావెందుకో?!ఒంట్లోని ఆత్మదీపంఎప్పుడుఆరిపోయేది?మనిషికి ఎరుకేనా?!పోగేసిన ధనమంతా?!తన నడుముకు కట్టుకొని రుద్రభూమికి పోతడా ఏంది?!ఏందో !ఈమనీ !జీవన వ్యాపారాల నిమిత్తమేమనీ అవసరం .కానీ?పోగేయడానికి కాదు!సగటు మనిషి ఆయుర్దాయం65సంవత్సరాలుఅదీ నోరు కాపాడినోడికే?!కానీ ?కండ్లపడ్డదల్లా తినేటోడుముందే పుటుక్కుమంటడులేనోడు !కంటినిండా నిద్రఒక ఆకలి దేవులాట తప్పితేఏబాధుంది ఆడికితుండుగుడ్డపరిచిబజార్ల నైనా పడుకుంటడుఉన్నోడు ఉన్నది కాపాడుకోలేకఅది బ్లాక్ మనీ అయితే వైట్ చేయలేకఒక్కొక్క సారిఅడ్డంగా దొరికిపోయిజైల్లో చిప్ప కూడు తింటడుఎందుకు చెప్పు ?!యిదంతా?!ఉన్ననాడు తిని ?లేని నాడుఉపాసమున్నా ?ఫర్వాలేదు ?కానీకాని పనులుచేయోద్దుపుట్టినప్పుడు ఏమన్నా?! వెంటతీసుకొస్తిమా?!రేపు పోయేటప్పుడు ఏమన్నా?!తీసుకుపోతమా?!పోగేసిన మిగుల ధనమంతాపంచుపుణ్య సంపద పెంచుసర్వేజనా సుఖినోభవంతు!సర్వేసుజన సుఖినోభవంతు!!
మనిషికి మరణం తప్పదు ;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి