హోళీ ;... కోరాడ..!
 ఏ డా దికొక రోజు రంగు లతో ఆడెదము...  
మనతో,సుఖ,దుఃఖానందక్రోధా వేశ రంగులు
   వేడుక మీర బతుకంత ఆడు కొను చుండును
 నిక్కమైనదినమ్ముడి నరసింహమాట..! 
   *******
.బురదలో వికసించు పద్మ ములు ఎన్నో.. 
  రత్నాలగను లలో రాళ్లు అవి ఎన్నెన్నో... 
  విద్వత్తు నెంచగా కులము, గో త్ర ము లేల... 
  నిక్కమైనది నమ్ముడి నరసింహ మాట! 
      ********

కామెంట్‌లు