వేణుగాన లహరిలో;-. కోరాడ నరసింహా రావు..!
 నీ వేణుగాన లహరిలో.... 
 పులకించెను, సుప్ర భాత ప్రకృతి..! 
   ఆ ఆనందార్ణవములో... 
 మైమరచెను ఈ జగతి...!! 
 మాధవా...! 
  నీ మాయా మోహిత మీ సమస్తము...! 
 నీవాడుకునే ఆటలో... 
  మేమ0తా బొమ్మలం...!! 
 మాతో ఆదుకునీ... ఆదుకునీ
  విసిగి మమ్ము వీ డ కు మా..! 
   నీ సహచర్యము లేక..., 
  మేము బ్రతుకలేము సుమా.!!
        ******

కామెంట్‌లు