శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ; - కొప్పరపు తాయారు
 🍀 శ్రీ శంకరాచార్య స్తోత్రం 🍀
===========================

6) దుగ్ధైర్మద్వాజ్య యుక్తైః  దధిగూఢ  సహితైః
     స్నాపితం. నైవ లిజ్గం 
      వోలిప్తం చందనాదైః 
      కనక విరచితైః 
      పూజితం న  ప్రసూనైః  !
      దూపై కర్పూర దీ పైః వివిధ రసయుతైః ర్నైవ
       భక్ష్యో పహరైః
       క్షన్తవ్యో మేపరాధ
        శివ శివ శివ భోః !
        శ్రీ మహాదేవ శంభో!

6) ఓ శివా! పాలతో, తేనెతో, నేతితో, పెరుగుతో, బెల్లంతో, నీ లింగమును నేను అభిషేకించ లేదు. చందనము మొదలైన సుగంధ ద్రవ్యములు పూయ లేదు. బంగారు పూల తో పూజించలేదు. ధూపములతో, కర్పూరంతో,ప్డప్డ దీపములతో నిన్ను అర్చించలేదు. వివిధములైన రుచులు కల పిండి వంటలతో నీకు నైవేద్యము పెట్టలేదు. శ్రీ మహాదేవా
శంభో! నా అపరాధమును క్షమింపుము.
                  ****🪷****
🪷 తాయారు 🪷
       
కామెంట్‌లు