శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ; - కొప్పరపు తాయారు
  🍀 శ్రీ శంకరాచార్య స్తోత్రం 🍀
  మాఠాపత్యం హ్యనృత వచనం సాక్షి వాదః
  పరాన్నమ్ !
   బ్రహ్మదేశా బ్రహ్మద్వేషః ఖలజన రతిః ప్రాణినాం
   నిర్దయత్వం
  మా భూదేవం మమ పశుపతే జన్మ జన్మాన్త రేషు !!
 మఠాధిపతిగా వ్యవహరించుట, అబద్ధములాడుట, సాక్ష్యం పలుకుట, పరాన్నము భుజించుట, వేదములను ద్వేషించుట, దుష్టులతో సహవాసము, ప్రాణుల పట్ల దయ లేకుండుట అనునవి ఓ పశుపతీ ! నాకు జన్మజన్మాంతరము లందు కలుగకుండు గాక !!
    ***🪷****
🍀 తాయారు 🪷
కామెంట్‌లు