తాండూర్ లో ఏకలవ్య ఫౌండేషన్ విద్యావికాసం youth for seva ఆధ్వర్యంలో కేంద్రాల ఘనంగా వార్షికోత్సవం; - వెంకట్ మొలక ప్రతినిధి
 వికారాబాద్ జిల్లా తాండూరు మండలంచెంగోలు మరియు గౌతపూర్ గ్రామాల అభ్యాసిక లలో  చెంగోలు గ్రామం లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది  ముఖ్య అతిథులు ట్రస్టీ బాలకృష్ణ  మరియు రాష్ట్రపతి అవార్డు గ్రహీత రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బస్వరాజ్  రిటైర్డ్ తహసీల్దార్ మోహన్ రెడ్డీ సార్  MPTC రత్నమాల గారు FPC, ల కొ ఆర్డినేటర్ చంద్రకాంత్ రెడ్డీ గారు YFS కో ఆర్డినేటర్ రాములు  అకౌంటెంట్ శ్రీకాంత్ మరియు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈకార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు డాన్స్ లు ఉపన్యాసాలు డ్రామాలు, వివిధ రకాల వేశాధారణ లో విద్యార్థుల నైపుణ్యలను ప్రధాషర్శించడం జరిగింది
కామెంట్‌లు