కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మానవ ప్రకృతి ఎలా ఉంటుందంటే తనకు ఏ  కొంచెం శక్తి ఉన్నా అది ఎంతో బలంగా భావించి తనంత శక్తివంతుడు మరొకడు లేడు అని చెప్పుకునే తత్వం  మరి ఆంజనేయ స్వామి బలం ముందు ఎవరు నిలబడగలరు  వారి గురించి తెలిసిన ఎవరైనా వారితో పోటీ పడడానికి వస్తారా కనక వారికి ఉన్న శక్తి వారికి తెలియకుండా ఉండేలాగా భృహు మహర్షి  శాపం ఇచ్చారు అని ఒక కథనం  పుట్టించినా నిందించినా  తన శక్తి తాను  గ్రహించగలిగేలా  శక్తిని కూడా ఆ శిష్యుడు  హనుమకు అనుగ్రహించారు  అది శాప పరిహారంగా భావించవచ్చు  హనుమతల్లి సువర్చలాదేవి మాతామహుడు విశ్వకర్మ  హనుమంతుని మాతామహుడు కుంజరుడు  సువర్చల తల్లి పేరు  సంధ్యాదేవి  ఛాయాదేవి  ఆంజనేయ స్వామి భార్య   
హనుమంతుని బావమరుదులు అశ్వినీ దేవతలు శనీ యముడు  తన వివాహ తిథి జ్యేష్ట శుద్ధ దశమి  వారి తాత అమ్మమ్మ గౌతముడు అహల్య  మేనమామలు శతానందుడు వాలి సుగ్రీవుడు  హనుమంతుడు నిర్వహించిన పదవి సుగ్రీవునికి మంత్రి  ఆయన నిర్వహించిన పదవీ స్థానం రుష్యశృంగ పర్వతం  శ్రీరామచంద్రుని కలవడానికి మొదట హనుమంతుల వారు భిక్షక రూపొందించారు  శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడు మొట్టమొదట పంపాలని తీరంలో చూడడం జరిగింది  ఆ సమయంలోనే హనుమంతుని యొక్క వాక్ నైపుణ్యాన్ని  శ్రీరామచంద్రమూర్తి అంతటివాడే మెచ్చుకున్నాడు  హనుమంతుడు అగ్ని సాక్షిగా శ్రీరామ సుగ్రీవులకు మైత్రికూర్చాడు. సీత అన్వేషణ కోసం హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణం 100 యోజనాలు  ఆ ప్రయత్నంలో ఆయనకు అడ్డు వచ్చిన పర్వతం మైనాకుడు వారి ధైర్య సాహసాలను చూసి ఆనందించి సముద్రుడు  హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలి అన్న అభిప్రాయానికి వచ్చాడు  తనకు అడ్డు తగిలిన మహిళకుణ్ణి తన ఛాతితో తాకాడు. అప్పుడు ఆయన  హనుమంతుల వారిని చేతితో స్పృశించి అనుగ్రహించాడు  తరువాత హనుమంతుల వారికి   ఏర్పడిన ఆటంకం సురస  ఆమె నాగజాతి శ్రీ  ఆయన నుంచి హనుమంతుడు ఉపాయంతో తప్పించుకుంటాడు  నిజానికి సరసను దేవతలే హనుమంతుని  శక్తి సామర్థ్యాలు పరీక్షించడం కోసం పంపారు  అని చెబుతూ ఉంటారు.

కామెంట్‌లు