కదంబం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కుల ప్రస్తావనతో అలా మాట్లాడటం  జాతి మొత్తాన్ని అవమానపరిచినట్లు కాదా  మామకు మేనమామకు   భేదం తెలియని శూద్ర కవి విరచితము ఈ విజయ విలాసము  అనడం బావుందా  శూద్రుడు ఉన్నదానికి అర్థం తెలిసిన  బ్రాహ్మణ  జాతిలో ఉన్న అక్కడ కులస్తుల దగ్గర నుంచి  దళితుల వరకు  తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వాడు శూద్రుడే  క్షుద్రముతో పుట్టినవాడు శూద్రుడు అని  ఏ కొంచెం జ్ఞానం ఉన్నవాడేనా చెప్తాడు  దానికి కారణం శుద్రముతో వాడు పుట్టిన వాడు కనుక  స్వయంకృషితో జ్ఞానై బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం వల్ల బ్రాహ్మణుడవుతాడు తప్ప  తల్లిదండ్రులు బ్రాహ్మలైనంతమాత్రం చేత తనకు బ్రాహ్మణ్యం రాదు  ఈ విషయాలు కూడా తెలియకుండా విమర్శించడం ఎంతవరకు సమంజసం.
మామ కాగమన వార్త తెలియచేయి అని  చెప్పడం తప్పుగా భావించి మామకు మేనమామకు భేదం తెలిసిన వాడు అనడం  నీచ సంస్కృతి  మామ కాగా  అని చెప్పడంలో అర్థం ఇప్పటివరకు ఆయన నాకు మేనమామ నేను నిన్ను వివాహం చేసుకుంటే నాకు మామ అవుతాడు కదా  ఆ విషయాన్ని చెప్పమని చెప్పిన విషయాన్ని  తప్పుగా అర్థం చేసుకున్న కవి కవిగా పరిగణించబడతాడా  అని తన ఉత్రోషమంతా తీర్చుకున్న తర్వాత  వేదం వారు  మా తాతగారు చేసిన తప్పుకు నన్ను నిందించడం  నాతో ఇలాంటి మాట్లాడడం మీకు తగునా  అన్న తర్వాత కానీ తాతాజీ ఈ లోకంలోకి రాలేదు  తర్వాత ఇద్దరూ సాహిత్య కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు  మాట్లాడుకున్నారు  ఆ కూర  ఎంత గ్రంథం నడిపించింది.
కుందేలును చూసి ఆనందించని వ్యక్తి ఎవరూ ఉండరు  దీనినే చెవుల పిల్లి అని కూడా పిలుస్తారు  ఇది ఎప్పుడు పైకి కిందకి ఎగురుతూ ఉంటుంది  అది వ్యాయామం చేసినట్లే కదా  అలాంటిది రెండు సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది  అసలు వ్యాయామం చేయని తాబేలు నాలుగు వందల సంవత్సరాలు బ్రతుకుతుంది త్రెడ్ మీల్ ఆవిష్కర్త 54 సంవత్సరాల వయసులో మరణించాడు  జిమ్నాస్టిక్స్ యొక్క ఆవిష్కర్త 57 సంవత్సరాల వయసులో చనిపోయాడు  ప్రపంచ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ 41 సంవత్సరాల వయసులో మరణించాడు  ప్రపంచంలో అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుడు మారడును 67లో మరణించారు  మరి వీరంతా వ్యాయామం చేసిన వారే కదా.


కామెంట్‌లు