క్రోధి నిష్క్రోధి; ;- గంగరాజు పద్మజ 8688807575
 వచ్చే వచ్చే రానే వచ్చే మరో సంవత్సరాది
నామధేయం క్రోధి
పేరు విని భయపడక స్వాగతమనుట. మనవిధి
సాధుజీవనుల ఎడ తానగును
నిష్క్రోధి
తద్భిన్న వర్తనులకు విరోధి
పేరు లోనే లేదు పెన్నిధి
శాంతమే పరమావధి
క్రోధంమన శత్రువని తెలుపు ఉగాది యధార్ధవాది
ఈవత్సరానికి అతిథి
సాదరముగ  సత్కరించవలే
యథావిధి 🌷
కామెంట్‌లు