ఎంతో ప్రయాసతో శేషాద్రి కొండ పైకి వెళ్ళాడు శేషుడు ఈ ప్రపంచాన్ని కాచి రక్షించేవాడు అనే అర్థం కూడా ఉంది ఆ కొండ మొత్తాన్ని తన శిరస్సుపై పెట్టుకుని మోసినవాడు అంతా బలాద్యుడు ఒక రకమైన ఆనందం కూడా వేసింది ఆ సాధకునికి గగనమంతా నిండి ఉన్నది నీ కన్య నాట్యం చేస్తూ ఉందా వేయి పడగల శేషుడు అలా వెలిగిపోతూ ఉన్నాడు చూడడానికి రెండు కళ్ళు చాలవు ఆ శిష్యుని చూసే తన్మయత్వంలో నిన్ను వెతకడం మర్చిపోయాను అనుకుంటున్నారేమో ఈ శేషాద్రి మొత్తం గాలించి వెతికాను ఎక్కడా నీ దర్శనం నాకు లేదు ప్రతి చోటా నాకు ఆ శేషు డే కనిపిస్తున్నాడు తప్ప మరొక ఆకారం నాకు కనిపించడం లేదు అని ఎంతో విసుగుచెంది విరామం కూడా లేకుండా తరువాత కొండపైన యైన ఉంటాడేమోనని ఆశతో ముందుకు బయలుదేరాడు సాధకుడు. ఆ పైకి వెళ్లి నారాయణాద్రిని చూసి ఎంతో ఆనందపు విలువలతో గొప్ప నిశ్చల రీతిలో నేను చూశాను అనుకున్నాను మైమరిచిపోయినది నీ ఎదుట నిలిచి ఉన్నాను అన్న ప్రాంతీలో ఆ నారాయణుని తలుచుకుంటూ మాట్లాడుతున్నాడు ఆ సాధకుడు నీవు లేని చోటు ఎక్కడ అన్నిచోట్ల నీవే ఉన్నావు కదా ఆకాశంలో నీవే చివరకు నా హృదయంలో కూడా నీవే కదా మా నాథ వేంకటాద్రి యందు వెలసిన నా స్వామి నీవు నేను కాదా నీరజాక్షా అన్న శబ్దం లోనే లోని వేదాంతం అంతా ఉంది నీరజ అక్షి ఆ కన్నుల నుంచి నీరు ధారపాతంగా కారుతూ ఆ స్వామి కాళ్లు కడగడానికి ప్రయత్నం చేస్తాయి నీవు నేను ఒకటే అన్న సిద్ధాంతానికి వచ్చిన సాధకుడు అను దినం వారి నామస్మరణ తప్ప మనసులో మరేదీ లేదు ఆ స్వామికి ఒక్కడికే ఆ మనసులో స్థానం అది వెంకటేశ్వరుని మాయాజాలం మహత్తు అజ్ఞాని కూడా జ్ఞానిగా చేయగలిగిన పరమ పవిత్రుడు శ్రీ వేంకటేశుడు.
అంత శక్తివంతుడైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన విశేషాలు అన్నీ అందరికీ తెలియవు ఏదో మొక్కుకోవడం ఆ తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని జుట్టు ఇచ్చి రావడం వరకూ మాత్రమే పెద్దలకు తెలిసిన విషయం ఆ జుట్టు ఇవ్వడానికి కారణాలు కానీ అంత దూరం వెళ్ళడానికి అవసరం కానీ వెళ్లిన తర్వాత ఎలా స్వామిని దర్శించుకోవాలో ఆ నియమాలు కానీ చాలామందికి తెలియదు మనసులో ఎంత భక్తి భావం ఉన్నా విషయపరిజ్ఞానం లేకపోయినట్లయితే దాని ఫలితం మనకు దక్కదు అని శాస్త్రజ్ఞుడు చెబుతూ ఉంటారు అజ్ఞానులకు విజ్ఞానాన్ని అందచేయడానికి కొంతమంది ఈ ప్రపంచంలో కవులు అన్న రూపంలో మన ముందుకు వస్తారు ఆ వివరాలు తెలుసుకుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి