తొలి ఘాట్ రోడ్డు వేయక మునుపు చిక్కటి చెట్ల ఆవ్వాచారి కోనలోకి దిగి మోకాలి మెట్లు దగ్గర పైకి రావాల్సి ఉండేది ఇప్పటికీ బావులు చిన్నపాటి గుళ్ళు మండపాల శిథిల అవశేషాలు ఆ దారిలో ఉన్నాయి. యాత్రికుల భద్రత దృష్ట్యా అక్కడక్కడ బాధ్యత గలిగిన స్థానిక ఆంగ్లంలో వాళ్లకు తుపాకీ లైసెన్స్ ను సైతం ఏర్పాటు చేశారు. తిరుమల వేయి కాళ్ళ మండపంలో పోలీస్ స్టేషన్ ఉండేది అక్కడినుంచి తిరుపతి పోలీస్ స్టేషన్కు టెలిఫోన్ సౌకర్యం ఉండేది. ఇక ద్రోవ పొడవునా కూడా చలివేంద్రాలు మజ్జిగ పోయుటలు ఉండేవి బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పర్వదినాల్లో ఈ సంబరం ఇంకా ఎక్కువ. అలిపిరి దాటితే కొత్త గోపురం డబ్బా రేకుల మండపం గాలిగోపురం నిటారుగా ఎక్కాల్సి ఉంటుంది వైకుంఠ కోయల్ అనే గాలిగోపురం బైరాగులు ఇక్కడ యాత్రికులు వాసతి బాగోగుల పట్ల శ్రద్ధ వహించేవారు (ఇప్పటికి తిరుపతిలో వారి శాఖ ఉంది) తిరుపతి పట్టణం నడిబొడ్డున గోవిందరాజుల గుడి దక్షణ మాడవీధిని హత్తి రామ్ జీ మట్టం ప్రధాన భవనం ఉంది అదో రాచ నగరును తలపిస్తుంది అదే రీతిన కొండమీద శ్రీ స్వామి వారి ఆలయానికి ఆగ్నేయాన మరో రాజమహల్ లాంటి మఠం వారిదే. కొన్ని నిర్దిష్ట దినాలలో మహంతి నిర్వహించే దర్బార్కు సరి తూగేలా రాజారికపు హంగుతో ఒక్కడుతూ ఉంటుంది మహంతులు హయాంలో గోవిందరాజులు గుడికి పశ్చిమంగా ఉత్తరా పాము షాంగా ఉన్న పాలనా కార్యాలయం హుజూర్ ఆఫీసుగా పిలువబడేది 1901 వ సంవత్సరం నాటి ఈ సుందర కట్టడంలో మంచి చావగలిగిన బర్మా టేకును ఉపయోగించారు తగ్గిపోయింది పాత హుజూర్ ఆఫీసు ఎంతనే విజయనగర రాజుల కాలం నాటి సత్రం రాజోద్యోగుల నివాస భవనాలు ఉండేవి అయితే వాటిని సిమెంట్ కంకణతో ప్లాస్టరింగ్ చేసి చారిత్రకతను పోగొట్టారు ప్రాచీన కృష్ణాపురం ప్రాణ ఈ ప్రాంతంలోనే ఉండేది బ్రిటిష్ కలెక్టర్లు అధికారులు ఇక్కడికి వస్తు పోతూ ఉండేవారు తిరుమలలో ప్రస్తుతం కళ్యాణ కట్టక ముందు రావిమోను దగ్గర మంగలి కట్ట ఉండేది.
మన తిరుపతి వెంకన్న;-;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి