ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ రాత్రికి మేము తిరువణ్ణామలై వెళ్లి సౌరిస్ ను కలిసి మీ నాన్నగారు ఎప్పటినుంచి తిరుగుతున్నారు అని అడిగితే ఇవాళ మధ్యాహ్నం నుంచి అని సమాధానం చెప్పింది. అమ్మతో జరిగిన సంభాషణ సౌరిస్ గారితో చెప్తే అందుకే ఆవిడ అమ్మ అయింది అని ఎంతో ఆనందించింది  నాన్నగారు లేచి తిరగడం వల్ల అలా చెప్పిందా లేక ఆమె అన్నది ఆ రాత్రికి మేము తిరువన్నామలై వెళ్లి సౌరిసే కలిసి మా నాన్నగారు ఎప్పటినుంచి తిరుగుతున్నారు అని అడిగితే ఇవాళ మధ్యాహ్నం నుంచి అని సమాధానం చెప్పండి  అమ్మతో జరిగిన సంభాషణ సౌదీష్ గారితో చెప్తే అందుకే ఆవిడ అమ్మ అయింది అని ఎంతో ఆనందించింది  నాన్నగారు లేచి తిరగడం వల్ల అలా చెప్పిందా లేక ఆమె అన్నది కనుక ఈయన తిరుగుతున్నారా అని అడిగితే అదేమీ కాదు అది కో ఇన్సిడెంట్ అని చెప్పింది  నేను 1962లో రేడియోలో కాలు పెట్టినప్పుడు పేరులో ఉన్న సార్లు కెవిఎస్ కుటుంబరావు ఎం ఎన్ శాస్త్రి  గారలు శ్రీమతి శ్యామసుందరి ఆంగ్ల కార్యక్రమాలు చూస్తూ ఉండేది  నన్ను ఆత్మీయంగా పలకరించి చేరదీసింది కుటుంబరావు గారు విజయవాడ ఏబీరుగా వివిధ భారతి కార్యక్రమాలు వచ్చిన తర్వాత నాకెంతో ప్రాధాన్యత ఉంది తన కార్యక్రమాలను కూడా నాతోనే చేయించేవాడు  ఆయనకు నేనంటే ఎంతో ఇష్టం కనుక ఈయన తిరుగుతున్నారా అని అడిగితే అదేమీ కాదు అది కో ఇన్సిడెంట్ అని చెప్పింది  నేను 1962లో రేడియోలో కాలు పెట్టినప్పుడు పేరులో ఉన్న సార్లు కెవిఎస్ కుటుంబరావు ఎం ఎన్ శాస్త్రి  గారలు శ్రీమతి శ్యామసుందరి ఆంగ్ల కార్యక్రమాలు ఉండేది  నన్ను ఆత్మీయంగా పలకరించి చేరదీసింది కుటుంబరావు గారు విజయవాడ ఏ బీరుగా వివిధ పార్టీ కార్యక్రమాలు వచ్చిన తర్వాత నాకెంతో ప్రాధాన్యత నుంచి తన కార్యక్రమాలను కూడా నాతోనే చేయించేవాడు  ఆయనకు ఎంతో ఇష్టం. దురదృష్టవశాత్తు ఆరోగ్య చినిగించిన చివరి రోజుల్లో కుటుంబరావు గారికి పక్షవాతం వచ్చినప్పుడు నా ప్రక్కనే ఉండి నా మీద వాగిపోయారు ఆయనను ఇంటికి తీసుకువెళ్ళింది నేనే  సాయితీ రంగంలో ధ్రువతార సినీ రంగానికి ఆణి ముత్యాలు అందించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి తనయుడు నరసింహశాస్త్రి (ఎం.ఎన్ శాస్త్రి) కార్యక్రమాలు నిర్వహించడంలో నాకు ఎన్నో మెలకువలను చెప్పి నన్ను  తీర్చిదిద్ది ఆయనే స్నేహానికి ప్రాణమిచ్చే మంచి స్నేహితుడు కడపలో ఉన్నా హైదరాబాదులో ఉన్నా అప్పుడప్పుడు విజయవాడ వచ్చి అందరినీ పలకరించి క్షేమమాచారాలు తెలుసుకొని వెళ్ళే సౌజన్యమూర్తి  మానవతా ప్రవర్తన ఏ క్షణానికి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు ఆస్తికత్వం నాస్తికత్వం హేతుత్వం ఎలా ఏర్పడతాయో తెలీదు  రక్తసంబంధమో అహంకారము పరిసరాల ప్రభావం చెప్పడము కష్టమే. స్వామి చినుమాయానంద 1961 వరకు విజయవాడ రాలేదు  1961- 62లో చల్లపల్లి రాజా ప్రసాద్ గారి పుణ్యమాని విజయవాడ వచ్చి 21 రోజులు ఉదయం కఠోపనిషత్తు సాయంత్రం భగవద్గీత చెప్పారు నేను ఎస్ ఆర్ ఆర్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి 20 మంది వాలంటీర్లతో చల్లపల్లి బంగ్లా కి వెళ్లి శబ్దాన్ని పాటించేలా చూసేవాడిని  నన్ను స్వామీజీ అంగరక్షకునిగా నియమించారు మార్ ప్రిన్సిపాల్ రామారావు గారు 20 రోజులు కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాలను తెలియజేయమన్నారు అంత గొప్ప వేదాంతిని ఎవరు తప్పు పట్టగలరు. ఎవరు ముందుకు రాలేదు మా కళాశాల నరసింహ శాస్త్రి గారు నెహ్రూ గారి తర్వాత సరళంగా తేలిక పదాలతో ఉపదేశం చేయగలిగిన వారు వారు లేచి మొన్న సాయంత్రం ఒక వాక్యంలో  వ్యాకరణ దోషాన్ని వాడారు  పాస్ట్ టెన్స్ వాడవలసిన దానికి పాస్ట్ పాసిసబుల్ వాడారు అది తప్పు కదా అన్నారు.

కామెంట్‌లు