మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 శ్రీ మహంత్ సేవాదాస్ జీ వారు  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమును బ్రిటిష్ గవర్నమెంట్ స్వాతంత్రం నుంచి 1843వ సంవత్సరం ఏప్రిల్  21వ తేదీన మద్రాస్ గవర్నర్ ప్రభు గారికి ఉపమును అనుసరించి జూలై తేదీ 16న సంపాదించారు మన గవర్నమెంట్ వారి దేవస్థానాన్ని  తమ మేనేజ్మెంట్ నుంచి ఇతరులకు ఇయ్యదలుచుకున్నప్పుడు దేవస్థానంలో ఒక మిరాసిధర్ అయిన పెద్ద జియ్యంగార్ ఇంకా కొందరు జమీందారులు మొదలగువారు తమ స్వాధీనము చేయవలసినట్టు కోరి దరఖాస్తులు చేసుకున్న వారికి  ఇవ్వకుండా ఈ మహంతులకు ఇచ్చారు ప్రస్తుతం ఈ మతానికి శ్రీ మహంతి ప్రయోగదాసు జియ్యంగార్ గారు మహంతుగా ఉన్నారు వీరి ప్రతినిధి అధికారి అను హోదాలో సదా తిరుమల మఠంలో  ఉంటారు  దక్షిణపు వీధిలో చిన్న జీయర్ గార్ల ప్రస్తుతం అప్పు శ్రీనివాస చిన్న జియ్యంగార్ల వారు మఠము ఉంది. తిరుపతిలోనూ శ్రీ గోవిందరాజ స్వామి వారి దేవస్థానానికి సమీపమున ఈ మఠం కలదు క్షణజయం గారు తిరుమల మీద ఉన్నప్పుడు కొందరు  వైష్ణవులకు భోజనం పెట్టారు ఆ మఠం ముందు చెప్పబోవు పెద్ద జియ్యంగర్ల వారి మఠం చేరింది చిన్న జీయర్ గార్లు పెద్ద జియర్ గార్ల వారి శిష్యుడు పెద్ద జీయ్యర్ వారు పరమపదము పొందిన తర్వాత చిన్న జీయర్ గారు వారిని ఆ మాట మనకు అధిపతిగా చేశారు  శ్రీ భాష కార్ల వారి పరంపరలోని పెద్ద జియంగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానములో చేయు కైంకర్ యముడు అవిచ్ఛిన్నముగా జరుగుటకు ఈ మతం  ఈ మట్టం శ్రీ భాష్య కాల పరంపరలో పదో పురుషుడైన శ్రీ తిరువెంకట రామానుజ పెద్ద జియ్యంగర్ వారి కాలములో మనవాళ్ళ మహాబనుల సలహా మీద ఏర్పాటు చేయబడినది.
చిన్న జీయర్ గారు ఎక్కడ ఉన్నప్పుడు తదియ ఆరాధనలు యాత్రికులు కొందరు చేయించెదరు  సొమ్మును బట్టి వంటకములను  కానీ ఒక నిర్ధారణ రుసుము లేవు  ఈ మతాన్ని పెద్ద జంగాల మఠములను  దేవస్థానం కట్టడములు, కైకర్యములు చేయుచు ఉండుటకు ఏర్పాటు చేయబడినది  పశ్చిమ వీధిలో  పశ్చిమ శ్రేణిలో మొదట వెంకటగిరి రాజా గారి తోట  ఆ తోటలో శ్రీవారిని వేంచేసి ఉత్సవం జరుగుతారు అధర్మము  నిరుపబడి ఆ తోట వగైరాడు  శ్రీ అధికారి రామలఖన్ దాస్ జీ వానికి విక్రయించబడినాయి  పోరా తోటకు తమ మఠం కలిపి పెద్ద తోటగా చేసి ఒక మండపాన్ని కూడా  కట్టి దాని పక్కన సత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు  ఆ సత్రాన్ని  బసలకు ఇస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవంలో రాత్రిపూట శ్రీవారికి చైత్ర శుద్ధ త్రయోదశి వగలు మూడు దినములు జరుగును  జరుగు వసంతోత్సవం రేయింబవళ్ళు సత్రముల బ్రాహ్మణులకు ప్రతి పునర్వసు నక్షత్రమున శ్రీరాములవారి సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతముగా దయచేసి దరువు వసంతోత్సవంలో శ్రీవారు విచ్చేస్తారు.


కామెంట్‌లు