స్థలము,జలము,బలము,
ఫలము పదాలతో దత్తపది ఐచ్ఛిక ఛందస్సులో
--------------------------------------------------------------
మత్తేభం*స్థలమున్నెంచియు విత్తునాట మొలకల్ధైర్యంబుగా భూమిపై
జలముల్ ద్రావుచు నంతకంత పెరుగన్చైతన్యమైయొప్పుచున్
బలమేయూపిరిలూదుచున్న తనువున్ ప్రాణంబుగానెంచి తా
ఫలముల్నిచ్చెడివృక్షరాజములనే వర్ధిల్లగాజేతుగా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి