🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀
9) అంతేతరేష్వపి. మనాంపి నిధాయ చాన్యే
భక్తిం వహంతి. కిల పామర దైవతేషు !
త్వామేవ దేవీ. మనసా సమనుస్మరామి
త్వామేవ నౌమి శరణం జనని త్వమేవ!
భావం,: సాధారణ మనుజులు తమ మనసును
తాత్కాలిక వాంఛల కోసం సాధారణ దేవి
దేవతలపైనే మనస్సును కేంద్రీకరిస్తారు కానీ
నేను నీ పాదములపైనే మనసును
కేంద్రీకరిస్తాను. ఎందుకంటే నీవే కదా నాకు
రక్షణ కదా !తల్లి !
****🪷***
🪷 తాయారు 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి