బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి వనజా సంతోష్ కు సన్మానం


 


ఉగాది, శ్రీరామ నవమిని పురస్కరించుకుని...ఆదివారం రవీంద్ర భారతిలో...పద్యసారస్వత పీఠం ఆధ్వర్యంలో జరిగిన శతాధిక కవిసమ్మేళనంలో ఆదిలాబాద్ జిల్లా పద్యకవిగా  పాల్గొని  పద్య పఠనం గావించి పద్య  వైభావాన్ని   చాటిచెప్పినందుకుగాను.. పద్యసారస్వత పీఠం అధ్యక్షులు  అవధాని శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారు ప్రధాన కార్యదర్శి శ్రీ మరిమాముల దత్తాత్రేయ శర్మ గారు,జాతీయసాహిత్య పరిషత్ ప్రాంత అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా రవీంద్ర భారతిలో బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు  శ్రీమతి వనజా సంతోష్ గారిని ఘనంగా సన్మానించారు


కామెంట్‌లు