ఆకాశవాణి విజయవాడ కేంద్రం-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9482811322.

 లోకంలో సాధారణంగా మనుషుల ప్రవృత్తికి చేసే వృత్తికి పొంతన కనిపించదు  వినే వారి చెవులు బట్టి నాదంతో పాట పాడి మెప్పించడం ఒక కవాళి పాడాలి అన్న ఉత్సాహం ఉంటుంది  శ్రుతి పక్వమైన ఘంటసాల పాట ఉంటుంది చేసే వృత్తులు వేరే అయిపోతాయి  నేర్చుకోవాలని ఉన్నా వీడు పడదు కొందరికే గంట స్వరాలు స్తుతిలో ఉండవు ఎంతో నేర్చుకుని పాడేయాలని ఉంటుంది కానీ వెంటనే నేర్చుకున్న దారి దొరకదు కొందరికి జంట స్వరాలు శృతిలో ఉండవు అంటే సుస్వరంతో చెవికి ఇంపుగా వినపడే ఓ ధ్వని విశేషం. ఒక్క చుక్క కూడా వాడొకరవకుండా ఉత్త ఉరుములతో  భయంకరమైన నాదం వినిపిస్తూ ఉంటే ఏమిటి లాభం పాటైనా అంతే  గుర్తులు ప్రవృత్తులు ఒకటే అయిన వారు ఏ కొద్దిమందో ఉంటారు. పాట చెవిలో పడగానే ఆకర్షించేది ముందు సంగీతమే సాహిత్యం వారికి తొందరగా మనసుకు వెళ్లదు నాదం వల్ల మనసు ముందుగా పులకరిస్తుంది నెమ్మదిగా  సాహిత్యాన్ని వెతుకుతుంది  క్రిందటి శతాబ్దంలో ఇంచుమించు నాలుగు దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ వినిపించిన ప్రథమ శ్రేణి విద్వాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు గారు సంగీతం వినడం మననం చేయడం వచ్చేయడం సంగీత బోధనం సంగీతాన్ని సృజించడం సంప్రదాయాన్ని సంరక్షించడం  సంగీత ప్రసారాల కోసమే తపించడం ఓలేటి గారి లక్షణం విజయవాడ ఆకాశవాణి సంగీత విభాగపు మూలస్తంభాలలో ఆయన ఒకరు  డాక్టర్ బాలాంతర రజనీకాంతరావు డాక్టర్ బాలమురళీకృష్ణ శ్రీరంగం గోపాల రత్నాలతో కలిసి విజయవాడ ఆకాశవాణి కేంద్రాన్ని అత్యున్నతంగా  తీర్చిదిద్దిన మహాగాయకుడు.
ఆయన ప్రాణం పెట్టి చేసిన కార్యక్రమాలు ఒకటి పట్టరాని రెండవది సంగీత శిక్షణ ఈ సంగీత శిక్షణ కార్యక్రమంలో కొత్తగా సంగీతం నేర్చుకునే విభాగానికి బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారిని  గురువుగా ఏర్పాటు చేసి కొంత నేర్చుకొని సాధన చేస్తున్న పెద్దవారికి  తాను గురువుగా ప్రతివారం ఆకాశవాణి కేంద్రంలో పాఠాలను నిర్వహించారు శాస్త్రి గారికి  వింజమూరు లక్ష్మి  ఓలేటి గారికి మల్లాది సూరిబాబు శిష్యుడుగా వ్యవహరించారు  విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సంగీత సంచాలకులుగా మూడు దశాబ్దాల పాటు  ఓలేటి గారు ఇచ్చే పట్టని వైవిధ్యమైన కార్యక్రమాలలో  కూచిపూడి యక్షగానాలు ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు  మొదలగునవి ముఖ్యమైనవి.
కామెంట్‌లు