మన తిరుపతి వెంకన్న-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9482811322.
 రెండవ ఘంట దర్శనమైన తర్వాత శుద్ధి అష్టోత్తర నామార్చన అవుతుంది ఏడు రూపాయలు చెల్లించి అర్చన రసీదు తీసుకున్న గృహస్థులను సహస్రనామార్చనలో చెప్పిన రీతిగా వదిలి అర్చన జరిపిస్తారు ఆ తర్వాత నివేదన ఉంటుంది  శుద్ధి రెండు ఒక గంట నివేదనై పరివార దేవతల పైకి శ్రీ భాష్యకారుల వారికి మాత్రము శ్రీవారి ప్రసాదము ఆరగింపుపై బంగారు వాకిలి తలుపులు వేయగా అర్చకులు మొదలగులోని కైంకర్యయోపరులు బసకు   వెళతారు  అర్జీతోస్తావం మొదటగా గృహస్తులు   సొమ్ము కచేరీలో చెల్లించి చేయించి ఉత్సవములు ఇప్పుడు జరుగుతున్నాయి కనుక  ఉత్సవ వరులు వాహన మండపానికి మేళ తాళములతో విజయం చేస్తారు ఉత్సవముల గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది ఎండ చల్లబడినప్పుడు  వర్షం లేనప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. రాత్రి దర్శనం  తర్వాత అర్చకులు స్నానం చేసి సంధ్యవేళ లోనూ ఆర్జిత ఉత్సవములు కాగా వచ్చి  పారుపత్యధార్ ఉత్తరపు బొంది బంగారు వాకిలి తీసి శుద్ధి తోమాల సేవ అర్చన నివేదన గంట చేస్తారు  తోమాల సేవ అర్చన రహస్యంగా జరుగుతాయి ఎవరిని వదలరు అప్పుడు నివేదన గంట తరువాత  మధ్యాహ్నం చేసినట్లుగానే ధర్మ దర్శనం ఉంటుంది వెంటనే కొప్పెర  రిపీట్ దానిలో ఉన్న డబ్బును సంచులు చేసి సీల్ వేసి భద్రం చేసి  మరుసటి రోజు ఉదయాన గట్టి  మధ్యాహ్నం  విప్పగా ఏర్పడిన కొక్కెరలోని ముడిపెడితే వచ్చే వారు పత్రిక చర్యలో పరకామని చేయబడుతుంది తరువాత ఏకాంత సేవ రాత్రి కొత్తదిప్పిన తర్వాత శుద్ధి మంచము వెండి గొలుసులతో జోడించి శ్రీపాద చందనము పాలు పండ్లు మొదలగునవి  సన్నిధిలోనికి తీసుకొని పోయిన వెంటనే  తీర్మానము అనగా ఏకాంత సేవకు అనుజ్ఞ ఇవ్వబడుతుంది. అప్పుడు సన్నిధిలో శ్రీరాములవారి సని వీరబడు రెండవ హాల్ తలుపులు మూసి అర్చకులు మాత్రం ఉండి అర్చకులు మాత్రం ఉండి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని జోడించిన వెండి కంసం మీద  పండుకునేట్లుగా ఏర్పాటు చేసి పాలు పండ్లు బొంతల గోవాటిని ఆరాగింప చేసి తలుపులు తీసిన వెంటనే ఏకాంత సేవకుగాను 13 రూపాయలు పారుపత్యదారుకచేరిలో చెల్లించి టిక్కెట్ తీసుకునిన వారిని ఆ మంత్రోత్సవము బ్రహ్మోత్సవము గృహస్తులను లెక్క ప్రకారం లోపలకి  అనుమతి ఇస్తారు  ఏకాంత సేవ ఎక్కడొకడికి బ్రహ్మోత్సవంలోనే నవరాత్రి ఉత్సవాల్లోనూ నలుగురిని చక్కని జనాల్లో ఐదుగురిని వదులుతూ ఉంటారు  వీరందరూ బంగారు వాకిలి దాటి  సనాపాన మండపమను మొదటిసారిలో నిలిచి ఉండాలి.

కామెంట్‌లు