ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 కొన్ని దశాబ్దాల పాటు రేడియో సంగీత శిక్షణ ద్వారా ఎందరో సంగీత రసికులకు సంగీత విద్యార్థులకు  ప్రీతిపాత్రుడైన ఓలేటి వారి ప్రజ్ఞా పాటవాలకు అసూయ చెందిన ఆయన   సహచరులే  ప్రక్కవాద్య కళాకారులు ఆర్టిస్టులైన అధికారులు ఆయనకు శత్రువులు అయ్యారు 1972లో జాతీయ పోటీల కార్యక్రమంలో  రజని గారు రచించిన నిర్వహించిన  కొండ నుంచి కదలి దాకా సంగీత రూపకానికి బహుమతి రాకపోవడానికి కారణం ఈయనపై  ఈర్షడువైన ఈ మని శంకర్ శాస్త్రి గాడేనని డీజే గారి ముఖతః విన్న సత్యం ఈ కోవలోకే వస్తుంది  దీనికి తీవ్ర మనసు పనికి గురై విజయవాడ కేంద్రంలో పనిచేస్తూ  ముందే పదవీ విరమణ పడుకున్న సంగతి తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగవచ్చు  పవిత్రమైన సంగీతాన్ని ఆశ్రయించుకుని మాత్రాన యుద్ధం అందరి స్వభావాలు ఒకటిగానే ఉంటాయనికోకండి.
కక్షలు కార్పన్యాలు పక్షపాతాలు అసహనాలు అసూయ ద్వేషాలు  బాగా నిండుగా ఉండే రంగమే సంగీత రంగం మంచిని నేర్చుకోలేకపోవడం స్వీయ లోపాలు తెలియక పోవడం అతి సహజం  అహంకార మమకారాలు ఉంటాయి కానీ ఆత్మ గౌరవమే ప్రధానమని నమోదు తన పాట తాను  హాయిగా పాడుకొని కర్ణాటక సంగీత అంశాల మధ్య తలకట్టు ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న ఈ వ్యక్తిని మళ్లీ ఈ బ్రహ్మ సృష్టించగలడా అన్నది అనుమానమే  వీరు ఎక్కడ ఉంటే అక్కడ కళాకారులందరూ  ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే  కొత్త కొత్త విషయాలను తెలియజేయడంలో గాని  తన పాత అనుభవాలతో  కొన్ని జీవితాలు ఎలా మలుపు తెంపబడ్డాయో  తెలియజేస్తూ ఉంటే ప్రతి విషయానికి  శ్రోతలుగా ఉన్న కళాకారులు ఎంతో ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు. ఎలాంటి ఆశలు లేకుండా జీవితాన్ని ఆనందంగా గడపగలిగిన వ్యక్తి ఓలేటి వెంకటేశ్వర్లు గారు  ఉన్నది ఇద్దరు ఆడపిల్లలే  వారిద్దరికీ వివాహాలు చేయించి  చక్కటి విచ్చెను ఆర్టిసించేలా చేసి  సంగీతంలో ప్రావీణ్యాన్ని  సంపాదించిన గాయనీమనులుగా తయారు చేసినారు  వారికున్న ఒకే ఒక  ఊత పదం ప్రీతి ఢిల్లీలో జరిగిన ఈమని చేసినా  తప్పిదానికి మరెవరైనా అయితే  మానసిక అశాంతితో  ఉంటారు  కానీ ఓడేటి వెంకటేశ్వర్లు గారు ప్రతి విషయాన్ని ప్రతి పేలికగా తీసుకుని  వాడి ప్రీతిబుద్ధి వాడిది  ఆ బుద్ధిని మనం సరి చేయగలమా  వాడి పాపాన వాడే పోతాడు  అతనిని  మనం ఏమి అన్నా అది మన  అల్పబుద్ధి అవుతుంది తప్ప  సంస్కారం కాదు అంటారు  నమస్కరించే వారు అలాంటి సంగీత తపస్వితో  కలిసి పనిచేయడం వారి శాస్త్రాన్ని నాకు అందించడం  నా పూర్వజన్మ సుకృతంగా నేరం భావిస్తాను.
కామెంట్‌లు