బ్రతుకంతా ;బాధలమయం;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
కడుపు నింపని
వేతనములు
కష్టజీవుల
ఈతిబాధలు
ఆశలన్నీ రాలిపోయినా
దేబిరించడగలేని 
ఆత్మగౌరవం, అమాయకత్వం

పని లేక
పస్తులుండే
చెత్త కుప్పన ఎంగిలాకుల్లో మెతుకుగతుకుతున్నదైన్యం

బడుగు జీవుల ఈతి బాధలు
ఏ భారతమున లిఖించెను

 ఏమి రాయను2
ఎంత రాసిన
ఒడువదాయే మిగిలిపోయిన
ముచ్చటెంతో?!

అనంత మవునో
ఈ ఎతలుకతలు
శ్రీశ్రీ ఆత్మ కథవోలె2కామెంట్‌లు