వీరు మధురకు వెళ్ళినప్పుడు మీనాక్షి అమ్మవారిని స్తుతిస్తూ తొమ్మిది. కీర్తనలు పాడేరు. వాటిని నవరత్నమాలికలు అంటారు. వీరి రచనలు అమృతమయాలు, ఆనంద నిలయాలు కదలళీపాకములు. వీరికి ఆనందభైరవి రాగము అంటే చాలా అనురాగం .
ఆనంద భైరవి రాగంలో ఎక్కువ చాపుతాళముతోను ,స్వరజితులు రచించారు
వీరు మన దక్షిణాదిన వాగ్గేయుకారుల లో ముగ్గురిలో ఒకరు. వయసు రీత్యా పెద్దవారు. వీరి కన్నా త్యాగరాజు గారు చిన్నవారు. వారి కన్నా ముత్తయ్య స్వామి దీక్షితులు ఇంకా చిన్నవారు..
శ్యామశాస్త్రి గారు: (కీ.శ.1762__1827)
త్యాగరాజు గారు :(కీ.శ.1767__1847
ముత్తుస్వామి దీక్షితులు:(కీ.శ. 1776__1835)
వీరు ముగ్గురు వాగ్గేయకారులు అనేవారు. .......
...............................
శ్యామశాస్త్రి ;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి