శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు .తాయారు

 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
2)అద్రాక్షమక్షీణ దయా నిదానం 
   ఆచార మాద్యం వటమూలభాగే
   మౌనేన మందస్మిత భూషితేన
    మహర్షి లోకస్య తమో నుదన్తమ్ !!
 భావం:
  క్షీణించని దయ కలవాడై మర్రి చెట్టు క్రింద కూర్చుని చిరునవ్వు
లొలుకు మౌనముతో మహర్షులఅజ్ఞానాంధకారమును
పారద్రోలుచున్న ఆది గురువును దర్శించితిని !
                       
                           🌟  🙏🌟

కామెంట్‌లు