శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు తాయారు
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
8) తత్వార్థమంతే వసతామృషీణాం
    యువాపి యః సన్నుపదేష్టుమీష్టే !
    ప్రణౌమి  తం ప్రాక్తన పుణ్య జాలైః  ఆచార్యమాశ్చర్య,గుణాధివాసమ్ !!
భావం:
      యువకుడైనను ఏ దక్షిణామూర్తి 
      తన వద్దకు చేరిన మునులకు 
      తత్వమును ఉపదేశించుటకు   
      సమర్ధుడో ,ఆశ్చర్యకరములైన
      గుణములు కల అట్టి ఆచార్యుని
      నా పూర్వ పుణ్యములచే
      నమస్కరించుచున్నాను.
                 🍀🌟🍀


కామెంట్‌లు