నమ్ము నమ్మకపో... అచ్యుతుని రాజ్యశ్రీ

 అతి ప్రాచీన సిటీ శిధిలాలను టర్కీలో కాటల్ హయూక్ లో చూడొచ్చు.8వేల ఏళ్ల క్రితం శిథిలాలు అవి.ఎన్నో జాతుల సిటీలో 6వేల జనాభా ఉన్న నగరం అది.అగ్నిపర్వతాలనుంచి వచ్చే లావా గాజులాంటి పదార్థాలతో తమకి కావలసిన పనిముట్లు తయారు చేసుకునేవారు.కాంబోడియాలో‌చాలా దట్టమైన భయంకర అడవులు 400ఏళ్లపాటు రహస్యం గా ఉండిపోయింది.కంబోడియా రాజధాని అంగ్ఖోర్ గూర్చిన సమాచారం బైటిప్రపంచంకి  తెలీదు.ఫ్రెంచ్ నాచురలిస్ట్ హెన్రీమోహట్ అపురూప పక్షులు కీటకాలు గూర్చి పరిశోధనలు చేశాడు.వందలాది బురుజులు కృత్రిమ నీటి మార్గాలు విశాల రోడ్లు అతిపెద్ద గుడి అంగ్ఖోర్ వాట్ చెప్పుకోవచ్చు.పెద్దపెద్ద మర్రిచెట్లు ప్రత్తి చెట్లతో విలసిల్లిన ఈప్రాంతంని ఎందుకు జనం విడిచిపెట్టారో అర్థం కాదు.విష్ణువు ఆలయం మేరు పర్వతం నా పోలి ఉంటుంది.మధ్యగోపురం200మీటర్లు ఉంటే చుట్టూ 5 టవర్స్ ఉంటాయి.🌹
కామెంట్‌లు