శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - కొప్పరపు తాయారు.
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 

3). 
విద్రా వితాశేష  తమో గణేనా
ముద్రా విశేషేణ ముహర్మునీనామ్
నిరస్య మాయాం దయయా విధత్తే
దేవో మహాంస్తత్వ మసీతి భోధమ్ !!

భావం: అనంతములైన అజ్ఞానములను తొలగించు
జ్ఞానముద్రతో దక్షిణామూర్తి మునుల  యొక్క మోహమును పోగొట్టి దయతో తత్త్వ మసి' అనిబోధించుచున్నాడు.
            🍀 🌟🍀


కామెంట్‌లు