వింతలు విడ్డూరాలు _ అచ్యుతుని రాజ్యశ్రీ

 7వశతాబ్దిలో ఓరాక్షసాకారంప్రాణిని కనుగొన్నారు స్కాట్లాండ్ జనాలు.యు.కె.లో లోచ్నెస్ అనే సరస్సు అతివిశాలమైన మంచినీటి సరస్సు.ఇక్కడే నెస్సీ అనే రాక్షసప్రాణి ఉండేదిట.చిన్నతల పొడవాటి మెడ ఒంటినిండా పొలుసులు తో ఉన్న దాన్ని చూశాం అని చెప్పారు కొందరు.
ఎన్నో పరిశోధనలు జరిగాయి.ఆప్రాణి చరిత్ర పూర్వ యుగంకి చెందిన ప్లెసియోసార్ అనే 10 మీటర్ల పొడవైన ప్రాణి అని కొందరు తేల్చారు.బహుశ అదే
లోచ్నెస్ మాన్స్టర్ అని జనం ఊహ..
కామెంట్‌లు