శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు తాయారు.
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
  12) 
  ఉపాసతేయం  మునయః శుకాద్యా 
 నిరాసి షో నిర్మ మతాది వాసాః !!
 తం దక్షిణామూర్తి  తనుం మహేశం
 ఉపాస్మహే  మోహ మహార్తి శాన్యై  !!
         
  భావం : శుకుడు మొదలగు మునులు ఆశను వీడి మమకారమును వదిలి, ఉపాసించుచున్న  దక్షిణామూర్తి స్వరూపుడైనా పరమేశ్వరుని  అజ్ఞానం అనే మహా దుఃఖము  నశించుటకై   ధ్యానించుచున్నాను
              🍀🪷🍀

కామెంట్‌లు