చెట్ల ఊ సు లాట..! ;-... కోరాడ నరసింహా రావు..!
ఈ మనుషులు మేధావులు
   నిండా స్వార్ధమే...! 
 అవసరాలకు వాడుకుంటారు
  అవసరం లేకుంటే... 
  కన్నెత్తయినా చూడరు... 
  అందితే జుట్టు, అందకుంటి కాళ్లు..! 
  మన ఆవాసాలైన ఆదవుల నన్ని వాళ్ల సుఖానికి , సాఖ్యా నికి ఆహుతి చేసేసారు... 
  అవస రాన్ని గుర్తించి... 
  మొక్కలను నాటు దామ ని...
 మన గొప్పతనాన్ని చాటుతూ
 ఊరేగింపులు

చేస్తారు...! 

మన చెట్ల సహాజ అందాలను
ఛిద్రం చేసేసి  వాళకునచ్చినట్లు
 కత్తిరించి మన అవయవాల ను కోసేసి ఆనందిస్తారు
 మనుషులు మేధావులు కదూ
 అవును... నిజంగా మనుషులు మేధావులే....! 
      *******
.
కామెంట్‌లు